స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి లావా బ్లేజ్ వచ్చేసింది.. ధర ఎంతంటే...

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (12:41 IST)
దేశీ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి లావా బ్లేజ్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ అందుబాటులోకి వచ్చింది. లావా బ్లేజ్ మీడియాటెక్ హెలియో జి37 ఎస్ఓసీ పేరుతో వచ్చిన ఈ ఫోన్ 40 ర్యామ్, 64 జీవీ ఇంటెగ్రల్ స్టోరేజ్‌తో వీడుదల చేశారు. 
 
ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా ఆవిష్కరించిన ఇది బడ్జెట్ ఫోన్‌గా అభివర్ణిస్తున్నారు. లావా బ్లేజ్ ప్రో ధర కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఉంది. ప్రధానంగా యువకులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈఫోన్‌ను 50 ఎంపీ మైన్ లెన్స్‌తోపాటు మీడియాటెక్ ప్రాసెసర్‌తో ప్రవేశపెట్టారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కొనసాగుతున్నారు.
 
లావా బ్లేజ్ ప్రో స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల నాట్చ్ హెచ్.డి. డిస్ప్లే, 90 హెచ్.జడ్ రీఫ్రెష్ రేట్, 256 జీబీ మైక్రో ఎస్డీ కార్డు. ఆండ్రాయిడ్ 12తో ఇది పనిచేలా చేశారు. ఈ ఫోను ధర రూ.10499గా ఖరారు చేయగా ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రీటైల్ షాపులలో అందుబాటులో ఉంచారు. ఈ ఫోన్ గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ, గ్లాస్ గోల్డ్ రంగుల్లో లభ్యంకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments