Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ ప్రియులకు ‘బిగ్ ట్రీట్ వీక్’, ఉత్తమంగా అందుబాటులోకి తీసుకువచ్చిన కెఎఫ్‌సి

Webdunia
బుధవారం, 14 జులై 2021 (20:41 IST)
మీకు ఇష్టమైన కెఎఫ్‌సిలో అత్యంత ఇష్టమైన ఆహార పదార్థాలను అద్భుతమైన మరియు ఔరా అనిపించే రాయితీల సంబరం ‘ది బిగ్ ట్రీట్ వీక్’ను కెఎఫ్‌సి ఇండియా ప్రకటించింది! ఔను, మీరు వింటున్నది నిజమే. ఈ బిగ్ ట్రీట్ వీక్‌లో 42% వరకు ఆదాతో కెఎఫ్‌సి ప్రియులు ఇష్టపడే అన్నీ ఉన్నాయి. ఇంకేంటి, ‘ట్రీట్’ మరింత ఉత్తమం అలాగే పెద్దగా ఉంటుంది. 
 
జులై 2 నుంచి 15 వరకు, అవును మీరు సరిగానే వింటున్నారు, ఈ సంబరాలు జులై 15 వరకు కొనసాగనున్నాయి. ఇప్పుడు మీరు మీకు కావలసిన- బకెట్ ఫుల్ క్రిస్పీ చికెన్, చికెన్ పాప్‌కార్న్, రైస్ బౌల్, జింజర్ బర్గర్ తదితరాలను ఎంపిక చేసుకునేందుకు సిద్ధంకండి. రూ.149తో, దీనికన్నా పెద్దది మరియు ట్రీట్‌ఫుల్ కావడం సాధ్యమే కాదు!
 
దేశ వ్యాప్తంగా మీకు దగ్గరలో ఉన్న కెఎఫ్‌సి రెస్టారెంట్లలో ఇది అందుబాటులో ఉండగా; మీరు ఈ అవధిలో ఫేవరిట్స్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వవచ్చు (లేదా నిత్యం ఒక ఫేవరిట్‌ను ఎంపిక చేసుకోండి!) ఓహ్, మరియు ‘ఆప్-సొల్యూట్లీ’ అమేజింగ్ గురించి మేము చెప్పలేదు కదా? బిగ్ ట్రీట్ వీక్‌ను నోరూరించే రాయితీలతో ప్రత్యేకంగా కెఎఫ్‌సి యాప్ మరియు వెబ్‌సైట్‌లో పొందండి. దానితో చికెన్ పాప్‌కార్న్ బకెట్ లేదా చికెన్ స్ర్టిప్స్‌కు చేరువ అవ్వండి.  కెఎఫ్‌సి యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి లేదా ఇప్పుడే కెఎఫ్‌సి సందర్శించండి.
 
బిగ్ ట్రీట్ వీక్ ఉత్సవంలో చేరేందుకు ఇంకా కారణాలు కావాలా? కెఎఫ్‌సి శానిటైజేషన్, స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్ మరియు కాంటాక్ట్‌లెస్ సర్వీసెస్ 4X సేఫ్టీ ప్రామిస్ భరోసా అదనపు భరోసాతో వస్తోంది. పరిశుభ్రతకు మేము తీసుకుంటున్న చర్యలను మరింత కఠినంగా, టేబుల్స్, కౌంటర్లు, డోర్ హ్యాండిళ్లు తదితరాలను ప్రతి 30 నిమిషాలకు ఒకసారి  తీవ్రంగా శానిటైజ్ చేస్తారు. మా డెలివరీ బృందాలు ప్రతి ఆర్డర్ తరువాత తమ చేతులు మరియు బ్యాగ్‌లను శుభ్రం చేసుకుంటారు- మహోన్నత రుచిని సురక్షితంగా అందిస్తారు.
 
డెలివరీ రైడర్లతో కలిసి బృందంలోని సభ్యులు అందరూ పరిమితంగా ఉష్ణోగ్రత పరీక్ష చేస్తారు; అన్ని సమయాల్లో మాస్కు ధరించడం మరియు చేతి గ్లౌజులను ధరించి ఉంటారు. రెస్టారెంట్లలో భౌతిక దూరాన్ని మెయిన్‌టెయిన్ చేసుకునేందుకు ఏర్పాట్లు ఉండగా, అక్కడ వినియోగదారులకు మరియు డెలివరీ రైడర్లకు వారి ఆర్డర్లకు క్యూలో నిలిచినప్పుడు సరైన సోషల్ డిస్టెన్సింగ్‌ను సూచించేందుకు ప్లోర్‌పై స్టిక్కర్లు అంటించి ఉంటాయి. మేము మీ కెఎఫ్‌సి ఫేవరిట్స్ సంపూర్ణ కాంటాక్ట్‌లెస్ మరియు సురక్షిత విధానాల్లో డెలివరీ ద్వారా ఎక్స్‌ప్రెస్ పికప్, కెఎఫ్‌సి టూ యువర్ కార్/ బైక్ వద్ద అందిస్తారు. తక్షణమే మీకు సమీపంలో ఉన్న కెఎఫ్‌సి రెస్టారెంట్ లేదా కేఎఫ్‌సి యాప్ లేదా వెబ్‌సైట్ను భేటీ అవ్వండి మరియు రానున్న అద్భుత వారంకు శుభాకాంక్షలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments