Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిస్తా హౌస్‌తో జియో భాగస్యామ్యం.. జియో ఫోన్ కొనుగోలుపై హలీం డిస్కౌంట్ కూపన్లు

హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర వాసులకు ఎంతో ప్రీతిపాత్రమైన హలీంను అందించేందుకు పిస్తా హౌస్ సిద్ధమైంది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో తన జియోఫోన్ విక్రయాల కోసం పిస్తా హౌస్‌తో భాగస్వామ్యమైంది. ఇందులో భాగంగా జియోఫోన్ కొనుగోలు

Webdunia
బుధవారం, 16 మే 2018 (20:15 IST)
హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర వాసులకు ఎంతో ప్రీతిపాత్రమైన హలీంను అందించేందుకు పిస్తా హౌస్ సిద్ధమైంది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో తన జియోఫోన్ విక్రయాల కోసం పిస్తా హౌస్‌తో భాగస్వామ్యమైంది. ఇందులో భాగంగా జియోఫోన్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌కు హలీం డిస్కౌంట్ కూపన్లను అందిస్తుంది. వినియోగదారులు ఈ డిస్కౌంట్ కూపన్‌తో హైదరాబాద్ లోని కొన్ని ఎంపిక చేసిన పిస్తా హౌస్ కౌంటర్లలో హలీంను కొనుగోలు చేయవచ్చు.
 
కొనసాగుతున్న ‘జియోఫోన్’ జోరు
ఇంటర్నెట్ సేవలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు 'జియోఫోన్' స్మార్ట్ ఫీచర్ ఫోన్‌తో మార్కెట్లో తన జోరును కొనసాగిస్తోంది. జియో ఫోన్ వినియోగదారుల కోసం జియో ఇటీవలే ప్రకటించిన రూ. 49 సంచలన ఆఫర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కేవలం రూ. 49 చెల్లించి నెల రోజుల పాటు ఉచితంగా, నిరంతరాయంగా జియోఫోన్‌లో మాట్లాడేందుకు ఈ ఆఫర్ వీలు కల్పిస్తుంది. 
 
గ‌తంలో కేవ‌లం వాయిస్ నెట్‌వ‌ర్క్‌ను మాత్ర‌మే వినియోగించే ఫీచ‌ర్ ఫోన్ వినియోగ‌దారులు ఇప్పుడు అందుబాటు ధ‌ర‌లోని జియో ఫోన్, స‌ర‌స‌మైన ధ‌ర‌లో ఉండే జియో ఎల్‌టీఈ టారిఫ్ ప్లాన్స్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ అంతులేని మ‌ధురానుభూతికి లోన‌వుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments