Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ పటాన్ చెరువులో జావా యెజ్డీ, బిఎస్ఎ మోటార్ సైకిల్స్ కొత్త డీలర్ షిప్ ప్రారంభం

ఐవీఆర్
శుక్రవారం, 30 మే 2025 (19:09 IST)
హైదరాబాద్: విస్తృతమైన విస్తరణ ప్రణాళిక, తమ దిగ్గజపు బైక్స్ పట్ల హైదరాబాద్‌కు ఉన్న శక్తివంతమైన బ్రాండ్ ప్రేమ ఆధారంగా, పటాన్ చెరువులో కొత్త డీలర్ షిప్ SRK ఆటోమోటివ్ ప్రారంభించినట్లు జావా యెజ్డీ, BSA మోటార్ సైకిల్స్ ప్రకటించింది. కొంపల్లిలో అతి పెద్ద జావా యెజ్డీ, BSA డీలర్ షిప్ యొక్క గొప్ప ప్రారంభోత్సవం తదుపరి వస్తున్న కొత్త డీలర్ షిప్ బ్రాండ్స్ కోసం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒక దానిలో డిమాండ్ ను పెంచడానికి డీలర్ షిప్ సిద్ధంగా ఉంది.
 
SRK ఆటోమోటివ్ కుటుంబంలో చేరడంతో, కంపెనీకి ఇప్పుడు నగరంలో ఎనిమిది డీలర్ షిప్స్‌తో, హైదరాబాద్‌లో మోటార్ సైకిల్స్ అబిమానులకు ప్రీమియం మోటార్ సైక్లింగ్ అనుభవాన్ని అందించడానికి తమ అంకితభావాన్ని ఇది సూచిస్తోంది. ఈ సందర్భంగా, శ్రీ. శరద్ అగర్వాల్, CBO, క్లాసిక్ లెజెండ్స్ ఇలా అన్నారు, “హైదరాబాద్ మాకు ఎంతో ప్రాధాన్యత ఉన్న నగరంగా కొనసాగుతోంది.
 
ఇది మా బ్రాండ్స్‌తో లోతైన చారిత్రక కనక్షన్‌ను భాగస్వామ్యం చేస్తోంది. కొత్త మోటార్ సైక్లింగ్ ఔత్సాహికుల యొక్క వేగంగా పెరుగుతున్న సమాజాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతంలో డీలర్ షిప్ ప్రారంభోత్సవాల వేగవంతమైన క్రమం, జావా, యెజ్డీ, BSA మోటార్ సైకిల్స్ పట్ల మా కస్టమర్లు చూపించిన ప్రేమ, నమ్మకానికి నిరూపణగా నిలిచింది. కస్టమర్లు డీలర్ షిప్ లోకి అడుగు పెట్టి నాటి నుండి రోడ్డు పైకి తమ మోటార్ సైకిల్స్‌ను తీసుకువెళ్లేంత వరకు మర్చిపోలేని అనుభవాలు అందించే విధంగా SRK ఆటోమోటివ్ మమ్మల్ని సిద్ధం చేస్తుంది.”

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments