Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రైల్వే సౌత్ జోన్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (10:40 IST)
భారత రైల్వే సౌత్ జోన్‌లో పనిచేసేందుకు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC), 9 కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత సాధించినవారు తమిళనాడు జోన్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఏడాది పాటు ట్రైనింగ్‌ ఉంటుంది. ట్రైనింగ్‌ సమయంలో నెలకు రూ.5,000ల నుంచి రూ.9,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

అలాగే సీవోపీఏ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు కచ్చితంగా 16 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 30, 2022వ తేదీ లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments