Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. 4000 కోవిడ్ కేర్ కోచ్‌ల ఏర్పాటు

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (18:08 IST)
కోవిడ్ కేసులు కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. కొన్ని ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక ఇబ్బంది పడుతుంటే.. మరికొన్ని ఆస్పత్రుల్లో చేరడానికి వణికిపోతున్నారు ప్రజలు.. అయితే, కోవిడ్ బాధితులను ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
 
దాదాపు 4000 కోవిడ్ కేర్ కోచ్‌లను ఏర్పాటు చేసింది.. ఈ కోచ్‌ల ద్వారా దాదాపు 64 వేల పడకలు సిద్ధం చేస్తున్నారు.. ప్రస్తుతం 169 బోగీలను వివిధ రాష్ట్రాలకు అప్పగించినట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. రాష్ట్రాల డిమాండ్ మేరకు ఇండోర్ సమీపంలోని నాగ్‌పూర్, భోపాల్, తిహి కోసం కోవిడ్ కేర్ కోచ్‌లను రైల్వే సమీకరించింది.
 
నాగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్, నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మధ్య 11 కోవిడ్ కేర్ కోచ్‌ల కోసం ఒక అవగాహన ఒప్పందం కుదిరినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments