Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350పై హోండా టీజర్

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (13:33 IST)
Royal Enfield Classic 350
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350పై హోండా టీజ్ చేసింది. హోండా కంపెనీ స్టైలిష్ లుక్‌తో కూడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ టీజర్‌ను విడుదల చేసింది.
 
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సరికొత్త స్టైలిష్ బైక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ఈ బైక్ టీజర్ రివీల్ అయింది. ఈ కొత్త మోడల్ హోండా హైనెస్ CB350ని పోలి ఉంటుంది. హోండా కొత్త బైక్ పేరును కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 
 
ఇందులో స్ప్లిట్ సీట్ సెటప్, గ్రాబ్ రైల్, స్విచ్ గేర్ ఉన్నాయి. ఈ బైక్‌లో నిస్సిన్ కాలిపర్, వెనుక షాక్ అబ్జార్బర్‌తో కూడిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు రానున్నాయి. ఇదంతా చూస్తుంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి గట్టి పోటీనిచ్చే బైక్‌ను కంపెనీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే, హోండా కంపెనీ ఈ ఏడాది మార్చిలో కొత్త 350సీసీ మోటార్‌సైకిల్‌పై పని చేస్తున్నట్టు వెల్లడించింది. ఇది హోండా హైనెస్ CB350, CB350 RS మాదిరిగానే అదే ప్లాట్‌ఫారమ్‌లో తయారు చేయబడుతుందని చెప్పబడింది. హోండా హైనెస్ CB350 4 వేరియంట్‌లను కలిగి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments