Webdunia - Bharat's app for daily news and videos

Install App

BS-6 ప్రమాణాలతో విడుదలైన హోండా సీడీ 110 డ్రీమ్ బైక్, ధర ఎంతో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (22:32 IST)
ప్రపంచవ్యాప్తంగా 1966 నుంచి లక్షలాది మంది కస్టమర్‌లను కలిగి ఉన్న ప్రముఖ ద్విచక్రవాహన తయారీదారు సంస్థ అయిన హోండా సంస్థ నుండి బీఎస్-6 ప్రమాణాలతో సరికొత్త బైక్ మోడల్ మార్కెట్లోకి విడుదలైంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) సీడీ 110 డ్రీమ్ బైక్‌ను విడుదల చేసింది.
 
ఈ బైక్‌ను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. బైక్ ప్రారంభ ధరను రూ. 62,729గా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించారు. ఈ బైక్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఈ కొత్త బైక్‌లో ఇంజిన్ స్టార్ట్/స్టాప్, పొడవాటి సీట్, 110 సీసీ కెపాసిటీ ఇంజిన్, ట్యూబ్‌లెస్ టైర్‌లు వంటి అదనపు ఫీచర్‌లను పొందుపరిచినట్లు ఆ సంస్థ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments