వేసవిలో అద్దెకు ఏసీలు, కూలర్లూ... ఎక్కడ?

వేసవికాలం ఇంకా ప్రారంభంకాకముందే ఎండలు మండిపోతున్నాయ్. విపరీతమైన ఉక్కపోత పోస్తోంది. దీన్నినుంచి బయటపడేందుకు ఏసీ లేదా కూలర్లు అమర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు.

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (14:07 IST)
వేసవికాలం ఇంకా ప్రారంభంకాకముందే ఎండలు మండిపోతున్నాయ్. విపరీతమైన ఉక్కపోత పోస్తోంది. దీన్నినుంచి బయటపడేందుకు ఏసీ లేదా కూలర్లు అమర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. వీటికోసం రూ.వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేసమయంలో ఏసీలూ, కూలర్లూ సమకూర్చుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యమైన విషయంకాదు. 
 
ఇలాంటివారికోసం 'గ్రాబ్‌ ఆన్‌ రెంట్‌ డాట్‌ కామ్‌' ఓ పరిష్కార మార్గం చూపుతోంది. ఈ వేసవిలో ఏసీ, కూలర్లు, రిఫ్రిజరేటర్లును అద్దెకు అందిస్తామని ప్రకటించింది. సుప్రసిద్ధ బ్రాండ్లకు చెందిన ఈ ఉత్పత్తులను తమ అవసరానికి తగిన సామర్థ్యంలో కూడా ఎంచుకోవచ్చని ఆ సంస్థ చెబుతోంది. 
 
కేవైసీ (నో యువర్ కస్టమర్) ఫార్మ్‌ నింపితే చాలు, నెలకు కేవలం రూ.799 నుంచి రూ.2,049లో అద్దె ప్రాతిపదికన కావాల్సిన ప్రొడక్ట్‌ను అందిస్తామని సంస్థ చెబుతోంది. సాధారణంగా ఆర్డర్‌ చేసిన 2-4 గంటల్లో ఉచితంగా డెలివరీ చేస్తామని, ఉచితంగా రీలొకేషన్‌ కూడా చేస్తామని సంస్థ వెల్లడించింది. ఇంకెందుకు ఆలస్యం శీతలీకరణ యంత్రాలను అద్దెకు తీసుకుని ఈ వేసవి కాలాన్ని చల్లచల్లగా గడిపేద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments