Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధరలకు రెక్కలొచ్చాయి.. కారణం ఏంటంటే?

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (11:10 IST)
పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో భీతావహ పరిస్థితులు నెలకొన్న వేళ పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్వచ్ఛమైన బంగారం ధర ఎకాఎకిన 20 డాలర్లుకుపైగా పెరిగి 1924 డాలర్లు దాటింది. 
 
వెండిధర కూడా 1.3 శాతం పెరిగి 24.73 డాలర్లకు చేరుకుంది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ ట్రేడింగులో గత రాత్రి 11.30 గంటల సమయానికి స్వచ్ఛమైన 24 కేరెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.53,100కు చేరుకోగా, వెండి కిలో ధర రూ.68,600గా ఉంది.
 
బుధవారం ఉదయం ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల రూ. 50,700గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 47 వేలుగా ఉంది. వెండి కిలో రూ. 65,600గా ఉండగా, ఒక్క రోజులోనే అనూహ్యంగా పెరిగిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments