Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గుముఖం పట్టనున్న వంట నూనెలు..

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (07:53 IST)
వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. పామాయిల్ ఎగుమతులపై నెల రోజుల కిందట విధించిన ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది ఇండోనేషియా. ఇంకా సోమవారం నుంచి నిషేధం ఎత్తివేత అమలులోకి వస్తుందని ఇండోనేషియా దేశాధ్యక్షుడు జొకొ విడొడొ ప్రకటించారు. ఎగుమతులపై నిషేధం ఎత్తేయడంతో ఇండోనేషియా రైతులు, వ్యాపారస్థులు హర్షం వ్యక్తం చేశారు
 
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ధరలు పెరుగగా ఇండోనేషియా నిషేధం విధించడంతో అనేక దేశాల్లో వంట నూనెల ధరలు రెండు వందల శాతం వరకు పెరిగిన విషయం తెలిసిందే.
 
అయితే తాజాగా నిషేధం ఎత్తేయడంతో భారత్‌ వంటి దేశాల్లో వంటనూనెల ధరలు దిగివచ్చే అవకాశం ఏర్పడింది. నూనె ఉత్పత్తి, ఎగుమతులలో అగ్రగామి అయిన ఇండోనేషియా నిషేధం ఎత్తేస్తున్నట్లు ప్రకటించడంతో వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments