Webdunia - Bharat's app for daily news and videos

Install App

23వ రోజూ తగ్గని పెట్రోల్ ధరలు.. సామాన్యుడిపై భారం

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (10:10 IST)
కరోనా వేళ సామాన్యుడిపై భారం తగ్గలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. 23వ రోజూ తగ్గని పెట్రోల్ ధరలు తగ్గలేదు. వరుస ధరల పెరుగుదలకు ఒక రోజు విరామం తర్వాత సోమవారం పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
 
దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.43, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.53కు చేరింది. దీంతో ఇప్పటివరకు లీటర్‌ డీజిల్‌పై మొత్తం రూ.10.39లు, లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.23లు పెరిగాయి.
 
అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటరుకు ఎంత పెరిగాయంటే.. హైదరాబాద్ : పెట్రోల్‌ రూ.83.49; డీజిల్ రూ.78.69, విజయవాడ : పెట్రోల్‌ రూ.84.15; డీజిల్ రూ.79.19, చెన్నై: పెట్రోల్‌ రూ.83.63; డీజిల్ రూ.77.72, ముంబయి : పెట్రోల్‌ రూ.87.19; డీజిల్ రూ.78.83గా వున్నాయి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments