Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కిన్‌క్రాఫ్ట్‌ ఫెస్టివ్‌ కార్నివాల్‌తో మిమ్మిల్ని మీరు వేడుక చేసుకోండి

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:42 IST)
భారతదేశపు మొట్టమొదటి, అతిపెద్ద ఏఐ ఆధారిత, డెర్మటాలజికల్‌గా అనుమతించబడిన కస్టమైజ్డ్‌ బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ బ్రాండ్‌ స్కిన్‌క్రాఫ్ట్‌ లేబరేటరీస్‌ నెల రోజుల పాటు జరిగే తమ మొట్టమొదటి స్కిన్‌క్రాఫ్ట్‌ ఫెస్టివ్‌ కార్నివాల్‌ను ప్రకటించింది. దీనిలో వినియోగదారులు, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ బ్యూటీ సీక్రెట్స్‌ను పండుగకు సిద్ధమైన స్కిన్‌కేర్‌, హెయిర్‌కేర్‌ విధానం గురించి వెల్లడిస్తారు.
 
పండుగ ఆనందం లక్షలాది మంది తమ వినియోగదారులతో పంచుకునేందుకు స్కిన్‌క్రాఫ్ట్‌ ఇప్పుడు భారీ రాయితీలు, ఫ్లాష్‌ సేల్స్‌ మరియు అత్యంత అందంగా తీర్చిదిద్దిన లిమిటెడ్‌ ఎడిషన్‌ గిఫ్ట్‌ బాక్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులు అత్యంత అందమైన గిఫ్ట్‌ హ్యాంపర్లును తమ ప్రియమైన వారితో సంతోషాన్ని వేడుక చేసేందుకు పంచుకోవచ్చు.
 
స్కిన్‌క్రాఫ్ట్‌ లేబరేటరీస్‌ కో-ఫౌండర్‌ అండ్‌ సీఈవో, చైతన్య నల్లన్‌ మాట్లాడుతూ, ‘‘స్వచ్ఛమైన బ్యూటీ, ప్రభావితమైన, సురక్షితమైన ఉత్పత్తులతో మా వినియోగదారులకు సంతోషాన్ని అందించేందుకు ఎంచుకున్న మాదైన మార్గం స్కిన్‌క్రాఫ్ట్‌ ఫెస్టివ్‌కార్నివాల్‌. మహమ్మారి కాలంలో కూడా 100% వృద్ధిని స్కిన్‌క్రాఫ్ట్‌ చూసింది. ఈ ప్రచారంతో మేము దానిని రెట్టింపు చేయాలనుకుంటున్నాం. కేవలం ఉత్పత్తులను అందించడం వరకూ మాత్రమే కాకుండా బ్యూటీకి సంబంధించి సంపూర్ణ పరిష్కారాలను  అందించాలనుకుంటున్నాం’’ అని అన్నారు.
 
ఈ ఫెస్టివ్‌లో భాగంగా రెండు లిమిటెడ్‌ ఎడిషన్‌ గిఫ్ట్‌ బాక్స్‌లను అందిస్తున్నారు. వీటిలో స్కిన్‌క్రాఫ్ట్‌ యొక్క ఇండల్జెన్స్‌ బాడీ కిట్‌‌ను 1499 రూపాయలకు; స్కిన్‌క్రాఫ్ట్‌ ఎసెన్షియల్‌ ఫేస్‌ కిట్‌ను 999 రూపాయలకు అందిస్తున్నారు. ఈ బ్యూటీ ఫెస్టివల్‌ నవంబర్‌ 8వ తేదీ వరకూ స్కిన్‌క్రాఫ్ట్‌ డాట్‌ కామ్‌‌తో పాటుగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పర్పుల్‌, మింత్రాలపై అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments