Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా 4 రోజుల పాటు బ్యాంకు సేవలు బంద్.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (14:59 IST)
దేశంలో బ్యాంకు సేవలకు వరుసగా నాలుగు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఈ నెల 12 (రెండో శనివారం), 14 (ఆదివారం), 15 (సోమవారం-సమ్మె), 16 (మంగళవారం-సమ్మె) తేదీల్లో బ్యాంకు సేవల్ బంద్ కానున్నాయి. 
 
తమ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు దిగుతున్నాయి. దీంతో ఈ నెల 15, 16 తేదీల్లో సమ్మెను ప్రకటించాయి. రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేయబోతున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మె నిర్వహించబోతున్నట్టు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రకటించింది.
 
మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగితే వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడతాయి. మార్చి 15 సోమవారం, మార్చి 16 మంగళవారం కాగా అంతకన్నా ముందు మార్చి 13 రెండో శనివారం, మార్చి 14 ఆదివారం ఉన్నాయి. దీంతో మార్చి 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments