Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ సిటీ, చిలమథుర్‌లో తమ గ్రామీణ శాఖను ప్రారంభించిన యాక్సిస్‌ బ్యాంక్‌

Axis
Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (19:56 IST)
భారతదేశంలో మూడవ అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌లో ఒకటైన యాక్సిస్‌ బ్యాంక్‌ తమ గ్రామీణ బ్యాంక్‌ శాఖను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ, చిలమథుర్‌ వద్ద ప్రారంభించింది. ఈ శాఖను ముఖ్య అతిథులుగా విచ్చేసిన కస్టమ్స్‌ స్పెసిఫైడ్‌ ఆఫీసర్‌ శ్రీ మధుబాబు, శ్రీ సిటీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ శ్రీ నాగరాజన్‌; శ్రీ సిటీ బిజినెస్‌ హెడ్‌ శ్రీ రాకేష్‌ ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమంలో యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతినిధులు శ్రీ నూతి చక్రవర్తి, రీజనల్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌-సౌత్‌ 2; శ్రీ ఎం హరనాథ్‌, సర్కిల్‌ హెడ్‌, ఆంధ్ర; శ్రీ ఎం వెంకట్‌ సుబ్రమణ్యం, క్లస్టర్‌ హెడ్‌, నెల్లూరు, శ్రీ నటువ బ్రమర్‌నాథ్‌, ఎల్‌ఎస్‌ క్లస్టర్‌ హెడ్‌, నెల్లూరు పాల్గొన్నారు. ఈ నూతన శాఖ గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఆర్కెడ్‌ బిల్డింగ్‌, శ్రీ సిటీ ట్రేడ్‌ సెంటర్‌ ఎదురుగా, చిలమథుర్‌, ఆంధ్రప్రదేశ్‌ వద్ద ఉంది. అన్ని రకాల సాధారణ బ్యాంక్‌ సేవలనూ ఇక్కడ అందించనున్నారు.
 
ఈ సందర్భంగా యాక్సిస్‌ బ్యాంక్‌ భారత్‌ బ్యాంకింగ్‌ హెడ్‌- గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ మునీష్‌ షార్దా మాట్లాడుతూ, ‘‘గ్రామీణ మరియు పట్టణ మార్కెట్‌లు యాక్సిస్‌ బ్యాంక్‌ దృష్టి సారించిన అతి కీలకమైన మార్కెట్‌లు. ఈ నూతన శాఖతో విస్తృత శ్రేణి బ్యాకింగ్‌ సేవలను ఈ ప్రాంతంలోని వినియోగదారులకు అందించనున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments