Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక గ్రాము డైమండ్ కొంటే 2 గ్రాముల బంగారం నాణెం ఫ్రీ

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (19:32 IST)
చెన్నై మైలాపూరులోని శాంథోమ్ హైరోడ్డులో ఉన్న సమ్మర్ ప్యాలెస్‌లో వీజే జ్యూవెలరీ 'విజన్ జ్యూవెలరీస్' పేరుతో ఒక డైమండ్, గోల్డ్ నగల ప్రదర్శనను శనివారం ప్రారంభించింది. ఇది ఈ నెల 27వ తేదీ వరకు జరుగనుంది. ఈ మూడు రోజుల్లో ఒక కారెట్ వజ్రాభరణాలను కొనుగోలు చేసే కస్టమర్లకు రెండు గ్రాముల బంగారు నాణెంను ఉచితంగా అందజేస్తారు. అక్షయ త్రిథియ ప్రత్యేక రాయితీ పేరుతో ఒక గ్రాము బంగారం కొనుగోలు చేసే వారికి ఒక గ్రాము వెండి నాణెంను ఇస్తారు. ఈ ఎగ్జిబిషన్‌ను తమిళనాడు ప్రభుత్వం డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.అరుళ్ నటరాజన్ ప్రారంభించారు.
 
ఈ ప్రారంభ వేడుకలో ప్రముఖ సినీ నిర్మాత సుజాత విజయకుమార్, వీజే జ్యూవెలరీ విజన్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కృష్ణమూర్తి, సి.కృష్ణయ్య శెట్టి గ్రూప్ ఆఫ్ జ్యూవెలరీస్ స్టోర్ హెడ్ ప్రసాద్ కేకే తదితరులు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. ఈ తరహా ఆఫర్‌ను ఇప్పటివరకు ఏ ఒక్క ఆభరణ నగల కంపెనీ ఇవ్వలేదని నిర్మాత సుజాత విజయకుమార్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan & Alluarjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments