కాంతివంతమైన చర్మం కోసం... ఇలా చేస్తే...

Webdunia
సోమవారం, 13 మే 2019 (22:02 IST)
సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్‌లతో చర్మం సరికొత్త మెరుపుని పొందుతుందంటున్నారు నిపుణులు. ముడతలతో మృదుత్వాన్ని కొల్పోతున్న చర్మం అందంగా ఉండాలంటే.... మనకు సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్థాలతోనే మనం ఇంట్లోనే కొన్ని రకాల ఫేస్ ప్యాక్‌లను తయారుచేసుకోవచ్చు. అవేమిటో చూద్దాం. 
 
1. ముందుగా రెండు టీస్పూన్లు రోజ్ వాటర్‌ని తీసుకుని దానికి అర టీస్పూను తేనె వేసి బాగా కలపుకోవాలి. ఆ ముశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషముల తరువాత మెత్తని క్లాత్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మృదువుగా ఉంటుంది.
 
2. ఒక గుడ్డు తెల్ల సొన, ఒక టీ స్పూను పంచదార తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు అయిదు నిమిషాల పాటు మర్దనా చేయాలి. తరువాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి.
 
3. ఒక టీ స్పూను శనగపిండి, రెండు టీ స్పూన్ల వేప చిగిరు గుజ్జు, కొద్దిగా పసుపు, అర టీ స్పూను గడ్డ పెరుగు ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషముల పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయడం వలన మృదుత్వం కొల్పోతున్న చర్మం కోమలత్వాన్ని పొందుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments