Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలను ఇలా కూడా వాడుకోవచ్చా? మీగడతో?

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (17:26 IST)
పాలు ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. పాలు తాగటం వల్ల కళ్ళు ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. ఆరోగ్యంగా వుండాలంటే.. రోజూ రెండు గ్లాసుల పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే.. కూడా పాలను ఇలా వాడుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.. 
 
ప్ర‌తి రోజు పాల‌ను పెదాల‌కు మ‌ర్ధ‌న చేయాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల పెదాల నలుపుదనం పోయి అందంగా క‌నిపిస్తాయి.పాల‌లో కొంచెం తేనెను క‌లిపి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ముఖంపై మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. పాలల్లో ఒక స్పూన్‌ తేనె, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చ‌ర్మానికి ప‌ట్టించి కొంత స‌మ‌యం త‌ర్వాత స్నాసం చేయ‌డం వ‌ల్ల మంచి టోన్ ల‌భిస్తుంది.
 
పాల‌లో కొంచెం ముల్తాని మ‌ట్టి క‌లిపి ఫేస్ ప్లాక్ వేసుకోవాలి. 20 నిమిషాల త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మొటిమ‌లు, మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. పాలపైని మీగడలో కొద్దిపాటి వెనిగర్‌, చిటికెడు పసుపు కలిపి గాయాలకు రాస్తే.. అవి తగ్గిపోతాయి. ఇంకా చర్మ సంబంధిత అలెర్జీలను తొలగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments