సహజసిద్ధంగా పెదవులను అందంగా తీర్చిదిద్దుకోవడం ఎలా?

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (13:37 IST)
పెదవులు. మగువలు తమ అందాలకు మెరుగులు దిద్దుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇందులో అగ్రస్థానంలో వుండేవి అధరాలు. పెదవులు సహజంగా గులాబీ రంగులో కనిపించాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. చక్కెరలో బాదం నూనెను కలిపి పెదాలను స్క్రబ్ చేయండి. ఇది మీ పెదాలను ఎప్పటికీ గులాబీ రంగులో ఉంచుతుంది.
 
బీట్‌రూట్‌ను పేస్ట్‌లా చేసి పెదవులపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే పెదాలు గులాబీ రంగులోకి మారుతాయి. కలబంద- తేనె మిక్స్ చేసి పేస్ట్ తయారుచేసి పెదవులపై అప్లై చేయండి. ఇది పెదాలకు తేమను ఇస్తుంది, పెదాలు మృదువుగా, గులాబీ రంగులో ఉంటాయి.
 
పుష్కలంగా నీరు త్రాగండి, ఇది మీ పెదాలను పొడిబారనీయదు. గులాబీ రంగులో కనిపిస్తుంది. గులాబీ రేకులు, క్రీమ్ మిక్స్ చేసి పేస్ట్ తయారుచేసి పెదాలపై అప్లై చేయండి. గ్లిజరిన్‌లో రోజ్ వాటర్ మిక్స్ చేసి పెదాలపై రాస్తే అవి గులాబీ రంగులో ఉంటాయి.
 
మీ పెదాలపై నిమ్మకాయను రుద్దండి, ఆపై దానిని కడిగి, ఆపై కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. రాత్రి పడుకునేటప్పుడు విటమిన్ ఇ క్యాప్సూల్‌ని పెదవులపై రాసుకుని, ఉదయాన్నే లేచి కడిగేయండి. కొబ్బరి నూనెతో మీ పెదాలను మసాజ్ చేయండి, ఇది మీ పెదాలను పింక్‌గా మార్చుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

18 Months: 18 నెలల్లో మరో పాదయాత్ర ప్రారంభిస్తాను.. జగన్ ప్రకటన

అసెంబ్లీకి రాకుండా నెలవారీ జీతాలు తీసుకుంటే ఎలా.. అయ్యన్న పాత్రుడు ప్రశ్న

రాజ్యసభకు ఆర్ఆర్ఆర్.. జూన్ నాటికి ఆ నాలుగు స్థానాలు ఖాళీ

స్పేస్‌కు వీడ్కోలు చెప్పిన సునీత విలియమ్స్.. నాసాకు బైబై.. 62 గంటల 6 నిమిషాలు

బరువు తగ్గాలనుకుంది.. ఆ మందు తిని ప్రాణాలు కోల్పోయింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

Davos: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో రేవంత్ రెడ్డితో చిరంజీవి

పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది

తర్వాతి కథనం
Show comments