Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్ తింటున్నారా?

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (22:58 IST)
ఓట్స్‌లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఓట్స్ పోషకాలతో నిండి వుంటాయి, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్‌తో సహా పిండి పదార్థాలు, ఫైబర్‌లు వుంటాయి.
 
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఓట్స్ తింటుండాలి. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, మంచి కొలెస్ట్రాల్‌ను దెబ్బతినకుండా కాపాడతాయి. ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments