Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగిలిన పాదాలు.. నిమ్మరసంతో ఉపశమనం...!

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (14:32 IST)
పాదాలు పగిలాయంటే తీవ్ర నొప్పి కలుగుతుంది. కొన్ని సమయాల్లో పగుళ్లలో నుంచి రక్తం కూడా కారుతుంది. పాదాలు పగుళ్లు లేకుండా మృధువుగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. అసలు పాదాల పగుళ్లకు తేమ లేకపోవడమే కారణమని వైద్యులు తెలుపుతున్నారు. కనుక పాదాల పగుళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాసుకోవాలి. రోజుకు రెండు సార్లు పాదాలను కడిగి, తుడుచుకుని, తర్వాత క్రీములను పాదాలకు రాసుకోవాలి. 
 
రాత్రి వేళల్లో పడుకునే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్‌లు వేసుకోవాలి. వీలుపడితే పగటి సమయంలో కూడా సాక్స్‌లు ధరించడం ఉత్తమం. పాదాల గట్టిదనం పోయి మృదువుగా అవ్వాలంటే నిమ్మరం రాసుకుని, పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే సరి. 
 
పాదాలను కడుకున్న తర్వాత మెత్తటి టవల్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఆ తర్వాత వాజిలైన్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పాదాలకు రాసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా పాదాలపై పగుళ్లు పోయి బ్యూటీగా తయారవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అత్తారింటికి దారేది చిత్రంలో అత్త లాంటి పాత్రలు చేస్తా: మాజీమంత్రి రోజా

సీరియస్ పాయింట్ సిల్లీగా చెప్పిన మెకానిక్ రాకీ -రివ్యూ

తర్వాతి కథనం
Show comments