Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతో మొటిమలు మాయం.. ఎలాగంటే?

పెరుగుతో సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ముఖ చర్మం పొడిబారినట్లైతే.. చర్మంపై మచ్చలు ఏర్పడినట్లైతే పెరుగు దివ్యౌషధంగా పనిచేస్తుంది. డార్క్ స్కిన్ ప్యాచ్‌లున్న ప్రదేశంలో పెరుగును నేరుగా అప్లై చేస్తే ఫల

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (10:49 IST)
పెరుగుతో సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ముఖ చర్మం పొడిబారినట్లైతే.. చర్మంపై మచ్చలు ఏర్పడినట్లైతే పెరుగు దివ్యౌషధంగా పనిచేస్తుంది. డార్క్ స్కిన్ ప్యాచ్‌లున్న ప్రదేశంలో పెరుగును నేరుగా అప్లై చేస్తే ఫలితం ఉంటుంది. పెరుగును అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం నిగారింపులు సంతరించుకుంటుంది. 
 
అలాగే విధంగా స్కిన్ పిగ్మెంటేషన్‌కు కుంకుమ పువ్వు అద్భుతంగా చెక్ పెడుతుంది. బాదం మిక్సీలో వేసి, కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్నిస్కిన్ స్పాట్స్ మీద అప్లై చేయాలి. ఇది పూర్తిగా…ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
అలాగే ఒక బౌల్‌లో చెంచా నిమ్మరసం వేసి అందులో చిటికెడు పసుపు చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిస్తే చర్మం మెరిసిపోతుందని బ్యూటీషియన్లు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

తర్వాతి కథనం
Show comments