నాలుకకు ఆయుధ పూజ
"భార్య నాలుక మీద పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వేసుకుంటోంది" "భర్త ధైర్యం చేసి ఏంటా పని..?" అంటూ అడిగాడు "ఏంటి కనిపించట్లేదా? ఆయుధ పూజ చేస్తున్నాను...!"చెప్పింది భార్య
"భార్య నాలుక మీద పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వేసుకుంటోంది"
"భర్త ధైర్యం చేసి ఏంటా పని..?" అంటూ అడిగాడు
"ఏంటి కనిపించట్లేదా? ఆయుధ పూజ చేస్తున్నాను...!"చెప్పింది భార్య.