వాట్సాప్‌లో బతుకమ్మ చీరలపై జోక్స్..
"మగోళ్ళకి బనియన్ లుంగీ ఇచ్చినా బాగుండేది. పోయి పోయి ఆడోళ్లతో పెట్టుకున్నారు కేసీఆర్ ఆడవాళ్లకు నచ్చిన చీరలు కొనడం భర్త వల్లే కాదూ.. గవర్నమెంట్ వల్ల అవుతుందా?!"
Publish Date: Wed, 20 Sep 2017 (13:00 IST)
Updated Date: Wed, 20 Sep 2017 (13:04 IST)
"మగోళ్ళకి బనియన్ లుంగీ ఇచ్చినా బాగుండేది.
పోయి పోయి ఆడోళ్లతో పెట్టుకున్నారు కేసీఆర్
ఆడవాళ్లకు నచ్చిన చీరలు కొనడం భర్త వల్లే కాదూ..
గవర్నమెంట్ వల్ల అవుతుందా?!"