బేకింగ్ సోడాను నీటిలో కలిపి...?

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (10:59 IST)
బేకింగ్ సోడా వంటకే కాదు.. అందానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బ్యూటీషియన్స్ అంటున్నారు. బేకింగ్ సోడా ద్వారా అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చునని చెప్తున్నారు. జుట్టు పెరుగుదల, తెలుపైన దంతాలు, నెయిల్స్ బ్యూటీ కోసం సూపర్‌గా పనిచేస్తుంది.
 
బేకింగ్ సోడా ఓ క్లీనింగ్ ఏజెంట్. జిడ్డు సమస్యల నుండి జుట్టును కాపాడుకోవాలంటే అరస్పూన్ బేకింగ్ సోడాను నీటిలో కలిపి జుట్టును శుభ్రం చేస్తే క్లోరిన్ కాంతి మీద పోరాడం చేస్తుంది. లేకపోతే నీటిని జుట్టు మీద చల్లుకొని, త్వరగా పొడి షాంపూతో స్నానం చేయాలి. బేకింగ్ సోడా జుట్టు మీద నూనెలు, హెయిర్ స్ప్రేలు, కండిషనర్లు వంటి ఉత్పత్తులను శుభ్రపరుస్తుంది.
 
అలానే దంతాలను మెరిసిపోయేలా చేసేందుకు బేకింగ్ సోడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాఫీ, వైన్ మరకలను దంతాల నుంచి దూరం చేసుకోవాలంటే బేకింగ్ పౌడర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. 
 
ఒక పేస్ట్ రూపొందించడానికి బాగా పండిన స్ట్రాబెర్రీ గుజ్జు, బేకింగ్ సోడా‌తో కలపాలి. కొన్ని నిమిషాలు దంతాల పై బ్రష్ చేసి, ఆ తర్వాత ఆ అవశేషాలను తొలగించడానికి సాధారణ టూత్ పేస్టుతో బ్రష్ చేయాలి. ఈ చికిత్సను ఒక నెలలో రెండు లేదా మూడు సార్ల కంటే ఎక్కువగా ఉపయోగించకండి. ఎందుకంటే మాలిక్ ఆమ్లం ఎక్కువ అయితే పళ్ళ ఎనామిల్‌కు హాని కలుగుతుంది.
 
హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడాతో గోళ్ళకు స్క్రబ్ చేయొచ్చు. బ్రష్‌తో స్క్రబ్ చేయడం ద్వారా నిలకడగా పసుపు గోర్లు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ల దూరం చేసుకోవచ్చునని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నల్గొండ జిల్లాలో దారుణం : మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు..

13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదు- చైనా మాజీ మేయర్ జాంగ్ జీకి ఉరిశిక్ష (video)

KCR Plea Dismissed: ఫామ్‌హౌస్‌కు రాలేం.. కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన సిట్

హైదరాబాద్‌లో విషాద ఘటన - రైలు కిందపడి ముగ్గురు కుటుంబ సభ్యులు సూసైడ్

Tirumala Laddu: టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌పై సిట్ యాక్షన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం పండగ లాంటి సినిమా : శివాజీ

Tharun Bhascker: దర్శకుడిగా నేను వెనుకబడలేదు : తరుణ్ భాస్కర్

సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజపై కేసు

అమరావతికి ఆహ్వానం లాంటి చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం : మురళీ మోహన్

తర్వాతి కథనం
Show comments