గోరింటాకు పొడికి నిమ్మరసం జతచేస్తే..?

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (12:24 IST)
మహిళలు అందంగా ఉండడాని చాలా ఇష్టపడతారు. కానీ కొందరికి అది సాధ్యం కాదు. ఎందుకంటే వారి ముఖంపై మెుటిమలు, ముడతలు, నల్లటి వలయాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించుకోవాడానికి వారి వంతు ప్రయత్నం వారు చేస్తారు. అయినా కూడా ఎలాంటి ఫలితం కనిపించదు. అందుకు ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. మరి అదేలాగో చూద్దాం..
 
అరటికాయ అంటే తెలియక వారుందరు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మరి ఇది అందానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.. అరటితొక్కను మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెర, పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆ ప్యాక్ ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే రెండు వారాల్లో కాంతివంతమైన చర్మాన్ని పొందుతారు. 
 
గోరింటాకు పొడి ఎక్కడైనా దొరుకుతుంది. మరి దీనితో అందానికి కలిగే ప్రయోజనాలు చూద్దాం.. గోరింటాకులను ఎండబెట్టుకుని వాటిని పొడిచేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా కాఫీపొడి, నిమ్మరసం, నీరు కలిపి జుట్టుకు రాసుకోవాలి. గంటపాటు అలానే ఉండాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు రాలకుండా ఉంటుంది. దాంతో చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొన ఊపిరితో ఉన్న కన్నతల్లిని బస్టాండులో వదిలేసిన కుమార్తె

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ నాకు అన్నతో సమానం... పరాశక్తిలో వివాదం లేదు : శివకార్తికేయన్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments