తెల్లగా అవ్వడం ఎంత ఈజీయో తెలుసా..

చాలామంది నల్లగా ఉంటామని బాధపడుతుంటారు. జిడ్డు ముఖంతో అందవిహీనంగా ఉంటుంటారు. మరికొంతమంది అయితే చామన ఛాయగా ఉన్నా సరే జిడ్డు కారణంగా నల్లగా మారిపోతుంటారు. ఎలాంటి వారైనా తెల్లగా అయ్యేందుకు ఇదొక చిట్కా. ఇలా చేస్తే కొన్నిరోజుల్లో మీరు తెల్లగా అవ్వడం ఖాయమంట

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (22:36 IST)
చాలామంది నల్లగా ఉంటామని బాధపడుతుంటారు. జిడ్డు ముఖంతో అందవిహీనంగా ఉంటుంటారు. మరికొంతమంది అయితే చామన ఛాయగా ఉన్నా సరే జిడ్డు కారణంగా నల్లగా మారిపోతుంటారు. ఎలాంటి వారైనా తెల్లగా అయ్యేందుకు ఇదొక చిట్కా. ఇలా చేస్తే కొన్నిరోజుల్లో మీరు తెల్లగా అవ్వడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. 
 
అందమైన ముఖం..మెరిసే చర్మం. మచ్చలు, గుంటలు లేని ముఖం ఎంతో అందాన్నిస్తుంది. ఇలాంటిదే అందరూ కోరుకుంటుంటారు. అన్ని కాలాలు ముఖాన్ని బాగా నాశనం చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. బయట దొరికే కెమికల్స్ క్రీమ్ ల కన్నా ఇంట్లో సహజసిద్థంగా చేసుకుని ముఖానికి వాడే ఔషధమే మంచిది. రోజూ స్నానం చేసే ముందు..ముఖం కడుక్కుని కొద్దిగా చల్లటి పచ్చిపాలు తీసుకుని దానిలో నిమ్మరసం చుక్కలు కలిపి ఆ పేస్టును ఐదునిమిషాలు ఆగిన తరువాత శుభ్రంగా ముఖానికి రాసుకోవాలి. 
 
రాసుకున్నాక ఒక పావుగంట ఉంచి కొద్దిగా గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే నిమ్మలోని సహజసిద్థమైన బ్లీచ్ ముఖాన్ని తెల్లగా చేస్తుంది. అంతే కాదు చర్మం మెత్తగా, యవ్వనంగా ఉండే విధంగా చేస్తాయి. వారానికి మూడు నుంచి నాలుగుసార్లు ఇలా చేసుకోవాలి. చర్మం మరింత తేమగా అనిపిస్తే రోజు విడిచి రోజు మార్చాలి. ఇది ఏ వయస్సువారైనా..ఎలాంటి చర్మం ఉన్నవారైనా వాడుకోవచ్చు. మరెందుకు ఆలస్యం..ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను మహిళా జర్నలిస్టునే కదా, నన్నెందుకు వేధిస్తున్నారు: NTV జర్నలిస్ట్ దేవి (video)

అర్థరాత్రి వీధికుక్కల ఊళలు, కరుస్తున్నాయని 600 కుక్కల్ని చంపేసారు?!!

సంక్రాంతి కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న గుడివాడ వాసి

బ్యాకేజీ కంటెయిన్‌ను లాగేసుకున్న ఎయిరిండియా ఫ్లైట్ ఇంజిన్

స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

తర్వాతి కథనం
Show comments