Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండిన అరటిపండుతో బ్యూటీ చిట్కాలు....

పండిన అరటిపండుతో ఎన్నోలాభాలున్నాయి. అరటిపండును సౌందర్య సాధనంగా ఉపయోగించుకోవచ్చును. పండిన అరటి పండులో 3 చెంచాల నిమ్మరసం కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మంలోని జిడ్డు తొలగిపోతుంది.

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (14:54 IST)
పండిన అరటిపండుతో ఎన్నోలాభాలున్నాయి. అరటిపండును సౌందర్య సాధనంగా ఉపయోగించుకోవచ్చును. పండిన అరటి పండులో 3 చెంచాల నిమ్మరసం కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మంలోని జిడ్డు తొలగిపోతుంది.



పండిన అరటిపండులో కాస్త తేనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని మసాజ్ చేసుకుంటే చర్మంపై ముడతలు తొలగిపోతాయి. సగం కప్పు పెరుగు, అవకాడో, పండిన అరటి పండును తీసుకుని పేస్ట్‌లా చేసుకుని జుట్టుకు రాసుకుంటే చిక్కులు పోయి మృదువుగా తయారవుతుంది. పండిన అరటిపండును నేరుగా శరీరానికి అప్లై చేసుకుంటే మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

తర్వాతి కథనం
Show comments