Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరితో అందం... ఆరోగ్యం

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (21:40 IST)
ఉసిరి వైద్యానికి మాత్రమే కాకుండా సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి కూడా వాడుతున్నారు. ఉసిరి సహజ ఔషదంగా చెప్పవచ్చు. ఉసిరితో చేసిన చాలా రకాల సౌందర్య ఉత్పత్తులు మనకు లభిస్తున్నాయి. ఉసిరి, జుట్టును వత్తుగా, పొడవుగా మెరిసేలా చేస్తుంది.
 
ఉసిరికి, కొవ్వు పదార్థాలను తగ్గించే గుణం ఉంది. ఉసిరిని తినటం వలన రక్తనాళాలలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను కలగకుండా చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఉసిరి ప్రధానపాత్ర పోషిస్తుంది. 
 
ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన కలిపి ఈ మిశ్రమాన్నిప్యాక్‌లా వేసుకుంటే ముఖంపై  ఉన్న ముడతలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలాక్రమం తప్పకుండా చేయడం ద్వారా ముడతలు తగ్గుముఖం పడుతుంది.
 
ఉసిరిపొడిలో కొంచెం మజ్జిగ, కోడిగుడ్డు తెల్లసొన, కొంచెం బాదం కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుండి నివారణ లభిస్తుంది. ఉసిరి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలుగ చేయటమే కాకుండా, వివిధ రకాల వ్యాధి కారకాలతో పోరాడుతుంది.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments