Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగిపాత్రలోని నీరు తాగండి.. బరువు తగ్గండి..

బరువు తగ్గేందుకు రకరకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటుంటాం. వ్యాయామాలు చేస్తూ వుంటాం. అయితే వీటికంటే రాగి పాత్రలో నీరు తాగడం ద్వారా బరువు తగ్గడం సులభమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రాగి పాత్రలో నీలు తాగ

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (11:15 IST)
బరువు తగ్గేందుకు రకరకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటుంటాం. వ్యాయామాలు చేస్తూ వుంటాం. అయితే వీటికంటే రాగి పాత్రలో నీరు తాగడం ద్వారా బరువు తగ్గడం సులభమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రాగి పాత్రలో నీలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. తద్వారా కొవ్వు, చెడు బ్యాక్టీరియా శరీరం నుంచి తొలగిపోతుంది.
 
రాగి పాత్రలో నీరు తాగడం ద్వారా అసిడిటీ, గ్యాస్‌ తగ్గిపోతుంది. కిడ్నీ ఇంకా లివర్‌ను చురుకుగా పనిచేయడంలో తోడ్పడుతుంది. రాగిలో ఉండే యాంటిబాక్టీరియా శరీరంలోని గాయాలను నయం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొంతమంది ఆరోగ్య పరంగా ఎంత యాక్టివ్‌గా ఉన్నా వారి వయసు మించి కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య నుంచి బాధ పడేవారు చాలా మందే ఉన్నారు. 
 
ఇలాంటి వారు రాగి పాత్రల్లో నీరు తాగడం చేస్తుండాలి. అలా చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలు వంటివి తగ్గిపోతాయి. రాగి పాత్రలో కనీసం 8 గంటలు ఉంచిన మంచి నీటిని రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments