Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావి చెట్టు బెరడును బూడిద రూపంలో తీసుకుంటే?

రావి చెక్కను నీటిలో ఉడికించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రావి పండ్లను ఎండబెట్టుకుని పొడి చేసి అందులో కొద్దిగా తేనెను లేదా వేడినీళ్లలో కలుపుకుని సేవిస్తే ఉబ్బసం వంటి సమస్యలు తొలగిపోతాయి. రావి చెట్టు బెరడును కాల్చుకుని దానిలో న

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (16:27 IST)
రావి చెక్కను నీటిలో ఉడికించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రావి పండ్లను ఎండబెట్టుకుని పొడి చేసి అందులో కొద్దిగా తేనెను లేదా వేడినీళ్లలో కలుపుకుని సేవిస్తే ఉబ్బసం వంటి సమస్యలు తొలగిపోతాయి. రావి చెట్టు బెరడును కాల్చుకుని దానిలో నుండి వచ్చే బూడిదను నీటిలో కలుపుకుని వడగట్టి తీసుకుంటే గర్భిణీ స్త్రీలలో వచ్చే వాంతులు తగ్గుతాయి.
 
ఈ ద్రావణంలో పాలు, చక్కెర కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే మహిళలలో వచ్చే గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. లేత రావి ఆకులను మెత్తగా నూరుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త విరేచనాలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Gaddar Awards: గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

Mamata Banerjee: సునీతా విలియమ్స్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

తర్వాతి కథనం
Show comments