గుడ్డు సొనలో అరటిపండు గుజ్జు కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?

జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు తెల్లసొనలో కలబంద గుజ్జును కలుపుకుని తలకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీట

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (14:23 IST)
జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు తెల్లసొనలో కలబంద గుజ్జును కలుపుకుని తలకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన వెంట్రుకలు రాలే సమస్యలు తొలగిపోతాయి.
 
రాత్రివేళ మెంతులను నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని బాగా శుభ్రం చేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో గోరింటాకు పొడి, గుడ్డు తెల్లసొన వేసి కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. రెండు గంటల తరువాత నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
 
గుడ్డు తెల్లసొనలో కొద్దిగా ఆలివ్ నూనె, అరటిపండు గుజ్జు వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు పొడిబారకుండా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments