Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది శృంగార సుగంధ ద్రవ్యం... వేసుకుని చూస్తే...

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (22:24 IST)
సహజసిద్దంగా లభించే సుగంధ ద్రవ్యాలలో యాలుకులకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. కొన్ని
రకాల వంటలలో యాలుకల పొడిని చేర్చడం వల్ల మంచి సువాసనతో పాటు రుచి కూడా వస్తుంది. యాలుకలు రుచికే గాదు శృంగారపరమైన ఆరోగ్య సమస్యలకు మంచి ఔషదం అని చెప్పడంలో సందేహం లేదు. 
 
ఇందులో విటమిన్స్ తో పాటు ఫైబర్, జింక్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం లాంటి అనేక పోషక పదార్దాలు ఉన్నాయి. నోటి దుర్వాసన లాంటి సాధారణ సమస్యలతో పాటు, గుండెపోటు లాంటి అసాదారణ సమస్యలను నివారించడంలో యాలుకలు కీలకపాత్ర వహిస్తాయి. యాలుకల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే.......
 
1. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రాత్రి ఒక యాలుకను తిని ఒక గ్లాసు వేడినీరు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువు, చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని హానికరమైన మలినాలు, వ్యర్దాలు తొలగిపోతాయి.  
 
2.అంతేకాకుండా రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్యను నివారిస్తుంది. మలబద్దక 
సమస్య నుండి విముక్తి పొందుతారు. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నిద్రలో వచ్చే గురకను తగ్గిస్తుంది. ఎముకలు బలంగా మారుతాయి.
 
3.యాలుకలు శృంగార జీవితంలో ఏర్పడే అపశృతులను తొలగిస్తాయి. లైంగిక సమస్యలను దూరం చేస్తాయి. పడక గదిలో ఏర్పడే వత్తిడులను తగ్గించి మంచి మూడ్‌ను యాలుకలు తీసుకువస్తాయి. 
 
4. అంతేకాకుండా వీర్యంలో శుక్రకణాల వృద్దికి తోడ్పడుతాయి. శృంగార జీవితానికి యాలుకలు ఒక శక్తివంతమైన మందు అని చెప్పవచ్చు. శీఘ్రస్ఖలనం, నపుంసకత్వం లాంటి లైంగిక సమస్యలను అడ్డుకోవడంలో అద్బుతంగా పని చేస్తుంది.
 
5. సంభోగంలో ఎక్కువసేపు పాల్గొనే శక్తిని రెట్టింపు చేస్తాయి. అందువల్ల రోజూ యాలుకలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శృంగార పరమైన  సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
6. అంతేకాకుండా చర్మసౌందర్యానికి కూడా యాలుకలు ఉపయోగపడతాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలను తగ్గించి వెంట్రుకలను కుదుళ్లనుండి బలోపేతం చేసి ఆరోగ్యవంతమైన జుట్టు పెరిగేలా దోహదపడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

తర్వాతి కథనం