Webdunia - Bharat's app for daily news and videos

Install App
వృషభం-ప్రేమ సంబంధం
వీరు ఎప్పుడూ పిల్లా-పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లలు వలే బావించటంవల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం.
Show comments