Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment
వృషభం-ఆప్త మిత్రుడు
మిధున, కన్యా, మకర, కుంభ రాశులకు సంబంధించిన వారు వృషభరాశివారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశాలు మెండుగా వుంటాయి. అందువల్ల ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించటం ఎంతైనా అవసరం. ఇక వృశ్ఛిక రాశివారితో నైతో పూర్తిగా విరోధ స్వభావం నెలకొని ఉంటుంది.

రాశి లక్షణాలు