వృషభం-గృహం మరియు కుటుంబం
వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉటారు. వీరి సంతానం సుఖసంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతికోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషబరాశికి చెందినవారు ఉంటారు.