Webdunia - Bharat's app for daily news and videos

Install App
వృషభం-అదృష్ట రంగు
వృషభరాశికి చెందినవారికి అదృష్ట రంగు నీలం రంగు. ఈ రంగుతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలా శుభాన్ని చేకూర్చుతుంది.
Show comments