Webdunia - Bharat's app for daily news and videos

Install App
వృషభం-ఆర్థిక స్థితి
పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలువదు. మంచినీళ్లలా ఖర్చవుతుంది. అందువల్ల ధన సంబంధ విషయాలను తమ భాగస్వాములకు గానీ తల్లిదండ్రులకు గానీ అప్పగించటం ఎంతైనా మేలు.
Show comments