Webdunia - Bharat's app for daily news and videos

Install App
వృషభం-వ్యాపారం
భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళతారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు. దీనితోపాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు, పేపరు పరిశ్రమల జోలికి వెళ్లకపోవటం మంచిది.
Show comments