Webdunia - Bharat's app for daily news and videos

Install App
వృశ్చికం-ఆదాయం మరియు అదృష్ణం
ఈ రాశివారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ది సాధించటానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు. అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తుంది.
Show comments