Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment
వృశ్చికం-విద్య
ఈ రాశివారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళతారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు. అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువుపైనా ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు.

రాశి లక్షణాలు