
వృశ్చికం-ఆరోగ్యం
గ్రహ రాశుల అననుకూలతవల్ల చిన్నపాటి అనారోగ్యానికి గురవుతారు. అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహిస్తే ఈ అనారోగ్యం దరికి చేరదు. అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవలసి ఉంటుంది. వ్యాయామం వంటి కార్యక్రమాలను చేపట్టాలి. లేదంటే అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలు ఎదురవుతాయి.