సింహం-శరీరం & ఆరోగ్యం
మీకు ఈ వారం అన్ని పనులలో విజయాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. ప్రముఖుల పరిచయం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికం కాగలదు. తల్లిదండ్రుల పోత్స్రాహం ఉంటుంది. కోపం తగ్గుతుంది. పిల్లల ప్రవర్తనల వలన సంతోషించగలరు. సహోదరభావంతో మంచి జరుగుతుంది. స్నేహితులు అధికం కాగలరు. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి.
Show comments