Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment
సింహం-ప్రేమ సంబంధం
వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వంగలవారు కావటంవల్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల దగ్గర వీరి చెప్పిన విషయాన్ని వారు పాటించటానికి ముందుకువస్తారు. వీరికి ప్రేమంటే ప్రాణం. ప్రేమను ఆస్వాదించటానికి ఏమి చెయ్యటానికికైనా వెనుకాడరు.

రాశి లక్షణాలు