Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment
సింహం-ఆర్థిక స్థితి
వీరు మొదటినుంచి కష్టపడే తత్వంగలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో ఒకటిరెండుసార్లు ఆలోచించి అడుగువేస్తారు. దీనివల్ల వీరికి ఆర్ధికంగా లాభాలు కురిపిస్తాయి.

రాశి లక్షణాలు