Webdunia - Bharat's app for daily news and videos

Install App
సింహం-లక్కీ స్టోన్
వీరికి అదృష్ట రత్నం పగడం. దానిని ధరించటంవల్ల వీరికి వచ్చే కష్టాలు ఇట్టే తొలగిపోతాయి. అలాగే ఈ రాయిని ఉంగరంలో ధరిస్తే మంచిది. ఈ ఉంగరాన్ని ధరించినంతవరకూ వీరికి కష్టాలు దూరంగా ఉంటాయి.
Show comments