Webdunia - Bharat's app for daily news and videos

Install App
కుంభం-లక్కీ స్టోన్
కుంభరాశికి చెందినవారి అదృష్ట రత్నం నీలం.ఈ రంగు రత్నాన్ని కుంభరాశివారు ధరించినట్లయతే శని దేవుని ప్రసన్నం చేసుకోవటం ద్వారా తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ నీలం రత్నాన్ని ధరించిన కుంభరాశి వారికి అన్నింటా విజయం చేకూరుతుంది.
Show comments