కుంభం-ఆర్థిక స్థితి
ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థలనుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించటం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగి పోగలవు.