Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలిచ్చే భంగిమల్లో రకరకాల పద్ధతులు

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (17:25 IST)
పిల్లలకు పాలిచ్చేటప్పుడు పాపాయి పాలు తాగుతోందా.... ఒళ్ళో పడుకోబెట్టుకుని వంగి ఇవ్వాలా... పక్కన పడుకోబెట్టుకోవాలా... ఇలా బోలెడు సందేహాలు ఆ తల్లికి ఉంటాయి. వాటికి పరిష్కారమే ఇది. 
పాలిచ్చే భంగిమల్లో రకరకాల పద్ధతులు ఉంటాయి.

క్రెడిల్ భంగిమ: ఏ వైపు రొమ్ము నుంచి పాలిస్తుంటే ఆ పక్క మోచేతిమీద పాపాయి తలిని ఆనించి పట్టుకోవాలి. ఇది సాధారణంగా ఎక్కువమంది పిల్లలకి పాలు పట్టించే విధానం. ఇది మీ ఇద్దరికీ సౌకర్యంగానే ఉంటుంది. 
 
క్రాస్ క్రెడిల్: సాధారణ ప్రసవమైతే ఒళ్లో పడుకోబెట్టుకుని బిడ్డ తలను లేపి రొమ్ముకి ఆనించి పాలు పట్టాలి. మొదటి ఐదారు నెలల వరకూ ఈ విధానం సౌకర్యంగానే ఉంటుంది.
 
లెయిడ్ బ్యాక్ పొజుషన్: దీన్నే బయలాజికల్ నర్చరింగ్ విధానం అంటారు. ఈ పద్ధతిలో పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అంతే సౌకర్యంగా ఉంటారు. వెన్నుకి తలగడ ఆధారం చేసుకుని ఏటవాలుగా పడుకుని పాలు పట్టించొచ్చు. 
 
ఫుడ్‌బాల్ హోల్డ్: సిజేరియన్ అయిన తల్లులు ఫుడ్‌బాల్ పొజిషన్ అనుసరించొచ్చు. ఈ భంగిమలో తల్లి దిండుకు ఆనుకొని కూర్చుని బిడ్డ తలను చేత్తో పట్టుకొని పాలు పట్టించొచ్చు. దీనివల్ల బిడ్డ బరువు తల్లి పొట్ట మీద పడకుండా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments