Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాప్‌కార్న్‌ మనకు ఇంత మేలు చేస్తుందా????

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (15:03 IST)
పాప్‌కార్న్ అంటే ఇష్టపడని వారుండరు. దీనిలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఆర్గానిక్ పాప్‌కార్న్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ పాప్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి వీటిలోని ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం.
 
షుగర్, ఇన్సులిన్ పరిమాణాలను క్రమబద్ధీకరిస్తుంది. పాప్‌కార్న్‌లో ఫైబర్ కూడా ఉంది. ఇది అధిక బరువుని తగ్గిస్తుంది. దీనిలోని విటమిన్స్, మెగ్నిషియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలా ఎముకల బలానికి చాలా దోహదపడుతాయి. గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకోవడంలో మంచిగా ఉపయోగపడుతుంది.
 
పాలకూరలో కన్నా పాప్‌కార్న్‌లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెద్దప్రేగు క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు పాప్‌కార్న్ చాలా సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ బి3, బి6, ఫోలేట్ వంటి ఖనిజాలు ఎనర్జీని పెంచడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments